Vijaysai Reddy : తన పార్టీ నుండి వెళ్లిపోతున్న నాయకులు, ఎంపీలపై, మరి ముఖ్యంగా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. తనలో భయం అనేదే లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, రాజకీయాలను వదిలేశానని ఎక్స్ వేదికగా విజయసాయిరెడ్డి ప్రకటించారు.
#jagan
#vijaysaireddy
#ysjagan
#ysrcp
#ycp
#saireddyresign